హోమ్ » వీడియోలు » జాతీయం

Video: లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి

జాతీయం20:13 PM August 22, 2019

ఒడిశాలోని ఘాటాగావ్ అటవీ ప్రాంతంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. NH-20పై ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏనుగులు చనిపోయాయి. కియోంఝర్ జిల్లా బలిజోడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

webtech_news18