హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అంతటా పొగ... భోగి ఎఫెక్ట్

జాతీయం10:51 AM January 14, 2020

తెలుగు రాష్ట్రాల్లో లాగే... తమిళనాడులో కూడా పొంగల్ బాగా జరుపుకుంటున్నారు. భోగి వేడుకల సందర్భంగా... చలి మంటలు వెయ్యడంతో... చెన్నై అంతటా పొగ అలుముకుంది. చూడటానికి అది మంచులా ఉన్నా... అది పొగే అంటున్నారు స్థానికులు.

webtech_news18