హోమ్ » వీడియోలు » జాతీయం

Video : హర్యానాలో అందరూ చూస్తుండగానే దొంగతనం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు..

జాతీయం17:34 PM June 09, 2019

హర్యానాలో ఓ షాప్‌లో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే న్యూస్ పేపర్ అడ్డుపెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా పక్కనున్న వ్యక్తిజేబులోనుంచి డబ్బులు కాజేశాడు. ఈ సీన్ అంతా అక్కడి సీసీ టీవీలో రికార్డు అయింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading