హోమ్ » వీడియోలు » జాతీయం

Video: CABతో ఈశాన్య రాష్ట్రాలకు నష్టం ఉండదు: ప్రధాని మోదీ

జాతీయం15:02 PM December 12, 2019

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పౌరసత్వ సవరణ బిల్లుపై మాట్లాడారు ప్రధాని మోదీ. పౌరసత్వ సవరణ బిల్లు కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు ఎటువంటి నష్టం వాటిల్లదని.. అసోంతో పాటు ఇతర రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు, భాషతో పాటు ఇతర ఏ విషయాలపైనా క్యాబ్‌ ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కోసమే కేంద్రం పనిచేస్తుంద్న మోదీ.. కాంగ్రెస్‌ ప్రకటనలతో తప్పుదారి పట్టొద్దని ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సూచించారు.

webtech_news18