హోమ్ » వీడియోలు » జాతీయం

Video : హిమాచల్‌ప్రదేశ్ రోడ్లపై భారీగా మంచు

జాతీయం11:58 AM November 12, 2019

శీతాకాలం రావడంతో జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. రోడ్లపై పెద్ద ఎత్తున మంచు కురవడంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం నుంచి పడుతున్న మంచు రోడ్లపై కుప్పలుగా ఉండిపోయింది. దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే... రాత్రి కాగానే మరింత మంచుకురుస్తూ... సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి-లేహ్ రోడ్డు, రోహ్‌తంగ్, కులు రోడ్లపై భారీగా మంచు ఉంది. దాన్ని యంత్రాలతో తొలగిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading