HOME » VIDEOS » National

Video: స్వస్థలానికి అమరవీరుడు పంకజ్ పార్థివదేహం

ఫిబ్రవరి 27న కాశ్మీర్‌లోని బుడ్గాంలో మిగ్-17 వీ5 చాపర్ కుప్పకూలి ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. వారిలో ఎయిర్ ఫోర్స్ కార్పొరాల్ పంకజ్ కూడా ఉన్నారు. శుక్రవారం పంకజ్ మృతదేహాన్ని స్వస్థలం మథురకు తీసుకెళ్లారు. దేశ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడికి భారతీయ వాయుసేన ఘన నివాళి అర్పించారు. ఆయన్ను కడసారి చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.

webtech_news18

Top Stories