హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చారిత్రాత్మకమైనది: రాజ్‌నాథ్ సింగ్

జాతీయం15:01 PM November 09, 2019

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తీర్పును అందరూ గౌరవించాలని.. శాంతిని, సంయమనం పాటించాలని దేశ ప్రజలకు సూచించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading