కాశ్మీర్లో పీడీపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓ ప్రయోగం అన్నారు..ప్రధాని మోదీ. ఆయన మాట్లాడుతూ..కాశ్మీర్లో ఏ పార్టీకి మోజారిటీ రాకపోతే..పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామనీ..అయితే రెండు విరద్ద భావాలున్న పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓ ప్రయోగం అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొన్ని రోజులు భాగానే ఉన్న..ఎప్పుడైతే..ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ చనిపోయారో..అప్పటి నుండి రెండు పార్టీల మధ్య కొన్ని భేదాభిప్రాయాలోచ్చాయన్నారు.