HOME » VIDEOS » National » THANE VRAJESHWARI TEMPLE ROBBED AND RS 7 5 LAKH LOOTED SR

థానే వజ్రేశ్వరి దేవాలయంలో దొంగలు.. 7.5 లక్షలు చోరి

థానే జిల్లాలోని బివాండి తాలుకాలో ఉన్న వజ్రేశ్వరి దేవాలయంలో దొంగలు చొరబడ్డారు. ఈ దోపిడిలో దాదాపు 7.5 లక్షల విలువగల బంగారం, క్యాష్, ఇతర వస్తువుల్నీ భక్తులు కానుకలుగా వేసే హుండిలోంచి ఎత్తుకెళ్లారు. ఆయుధాలతో వచ్చిన దొంగలు అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ను బెదిరించి ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

webtech_news18

Top Stories