హోమ్ » వీడియోలు » జాతీయం

Video : యానాంలో ఉద్రిక్తత.. కిరణ్ బేడి పర్యటనకు నిరసనల సెగ..

జాతీయం15:23 PM February 06, 2020

గత మూడు సంవత్సరాలుగా యానం అభివృద్ధిని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అడ్డుకున్నారంటూ పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్లరంగు దుస్తులతో, బెలూన్స్ తో నిరసన తెలియజేసారు. దింతో పోలీసులు భారీగా మోహరించడంతో, యానంలో ఉద్రిక్తత నెలకొన్నది.

webtech_news18