హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వాగులో కొట్టుకుపోయిన దుకాణాలు..చూస్తుండగానే..

జాతీయం15:38 PM August 16, 2019

మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్స సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో నీముచ్‌లోని తాత్కాలిక దుకాణాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రక్షణగోడ కూలిపోవడంతో దాని ఆనుకొని ఉన్న రేకుల షెడ్డులన్నీ కుప్పకూలిపోయాయి.

webtech_news18