HOME » VIDEOS » National

Video: 28 రకాలు... రెండువేల కిలోల.. అమ్మవారికి పండ్లతో అలంకరణ

ఇండియా న్యూస్15:06 PM August 03, 2019

తమిళనాడులో ఓ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా పండ్లతో అలంకరించారు. కోయంబత్తూరులోని మహాలి అమ్మన్ టెంపుల్‌లో దాదాపు రెండువేల కిలోల పళ్లతో అలంకరించారు. ఈ అలంకరణ కోసం 28 రకాల వెరైటీ పండ్లను ఉపయోగించారు.

webtech_news18

Top Stories