హోమ్ » వీడియోలు » జాతీయం

Video : పొంగల్ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై

జాతీయం11:35 AM January 14, 2020

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... చెన్నైలో... జరుగుతున్న పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఎప్పుడూ అధికారిక విధుల్లో బిజీగా ఉండే ఆమె... ఇప్పుడు పొండల్ సంబరాల్లో బిజీ అయిపోయారు. సూర్య దేవుడికి పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు.

webtech_news18