హోమ్ » వీడియోలు » జాతీయం

రామేశ్వరంలో..కేసీఆర్, రామలింగేశ్వరస్వామికి పూజలు

జాతీయం15:40 PM May 10, 2019

తమిళనాడులో తెలంగాణ సీఎం పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం రామేశ్వరంలో రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. దాంతో ధనుష్‌కోడి, రామసేతు, పంచముఖ హనుమాన్‌లను సైతం సీఎం దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, సిబ్బంది సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading