హోమ్ » వీడియోలు » జాతీయం

Video: 80 సీట్లు మావే..ప్రజా కూటమిదే విజయం ఖాయం: ఉత్తమ్

జాతీయం04:27 PM IST Dec 07, 2018

ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం ఖాయమని ఉత్తమ్ కుమార్ ధీమావ్యక్తం చేశారు. 80 సీట్లలో గెలుస్తామని స్పష్టంచేశారు. ఓటింగ్ సరళిని చూస్తుంటే కేసీఆర్‌పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్న విషయం అర్ధమవుతోందని ఉత్తమ్ కుమార్ అన్నారు.

webtech_news18