హోమ్ » వీడియోలు » జాతీయం

Video: క్లాస్‌లో పిల్లలు కొట్టుకున్నారని.. చావబాదిన టీచర్

జాతీయం19:44 PM April 21, 2019

రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఓ టీచర్ విద్యార్థులను చావబాదింది. స్టూడెంట్స్ కొట్టుకోవడంతో ఆ టీచర్‌కు కోపం వచ్చింది. ఓ విద్యార్థిని పట్టుకుని చేతులు విరిచింది. అనంతరం పెన్నుతో అతడిని పొడిచింది.

webtech_news18