Tattoo Fest : అసోంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా... ఫిబ్రవరి 21 నుంచీ 23 వరకూ ది నియోన్ టాటూ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇందులు పాల్గొనే వారికి రకరకాల టాటూలు వేస్తన్నారు. వీటిలో పర్మనెంట్, టెంపరరీ టాటూలున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాటూ ఆర్టిస్టులు ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. రకరకాల టాటూలు ఆకట్టుకుంటున్నాయి.