హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రైలు పట్టాల చెంత పురివిప్పి నెమలి నాట్యం...

జాతీయం11:37 AM August 17, 2019

తమిళనాడులో కనిపించిందీ దృశ్యం. మండపం రామాంతపురంలో... రైలు పట్టాల చెంతకు నాలుగు నెమళ్లు వచ్చాయి. వాటిలో ఓ నెమలి... పురివిప్పి నాట్యం చేసింది. వాతావరణం మబ్బులు, గాలి వీస్తున్నప్పుడు సహజంగా నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తుంటాయి.

Krishna Kumar N