హోమ్ » వీడియోలు » జాతీయం

Video : విద్యార్థితో చెప్పులు తీయించుకున్న మంత్రి...

జాతీయం08:24 AM February 07, 2020

తమిళనాడులోని మంత్రి దిండిగుల్ శ్రీనివాసన్ చేసిన నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. మధుమలై నేషనల్ పార్కుకి తన పటాలంతో వచ్చిన మంత్రి... అక్కడ ఏనుగుల క్యాంపును ప్రారంభించాల్సి ఉంది. ఐతే... అక్కడి ఓ ఆలయంలో దర్శనానికి వెళ్లాలనుకున్న మంత్రి... ఓ గిరిజన పిల్లాణ్ని పిలిచి... తన కాళ్ల చెప్పులు తియ్యమన్నాడు. ఇది తప్పు అని తెలిసి కూడా మంత్రిని ఎవరూ ప్రశ్నించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం శ్రీనివాసన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading