హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఇడ్లీ బామ్మకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ప్రభుత్వం

జాతీయం16:14 PM September 14, 2019

రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న తమిళనాడు ఇడ్లీ బామ్మ కమలత్తాళ్ కు ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసింది.ఇడ్లీ బామ్మ కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించింది. ఆమెకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసింది. దాంతో ఆమెకు కాస్త ఊరట కలిగినట్టేనని నెటిజన్లు భావిస్తున్నారు.

webtech_news18