HOME » VIDEOS » National

Video : కరోనా దెబ్బకు తాజ్‌మహల్ మూతపడుతుందా..?

కరోనా దెబ్బకు ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ తాత్కాలికంగా మూతపడే అవకాశం ఉంది. తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు రోజుకు 25 వేల మంది సందర్శకులు వస్తుంటారు. వాళ్లలో ఎక్కువగా విదేశీయులే ఉంటారు. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆగ్రా మేయర్ దాన్ని మూసేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

webtech_news18

Top Stories