హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రేపిస్టులు పారిపోతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా : స్వాతి మలివాల్

జాతీయం11:26 AM December 06, 2019

కస్టడీలోంచీ రేపిస్టులు పారిపోతుంటే... పోలీసులు మాత్రం ఏంచేస్తారని... దిశ కేసు ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ అభిప్రాయపడ్డారు. మహిళల రక్షణ కోసం కేంద్రం పటిష్ట వ్యవస్థ తేవాలంటూ ఆమె ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారు. బలమైన వ్యవస్థలు ఉన్నప్పుడే... మహిళలపై ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయని అమె అన్నారు. వ్యవస్థలు బలంగా లేకపోతే, ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading