HOME » VIDEOS » National

Video: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులు

ఇండియా న్యూస్17:31 PM February 26, 2019

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పీవోకేలోని ముజఫరాబాద్, చకోటితో పాటు బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 12 మిరాజ్ 2000 విమానాలతో బాంబు దాడలు చేసింది. వైమానిక దాడిలో సుమారు 350 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించారు.

Shiva Kumar Addula

Top Stories