HOME » VIDEOS » National

Video: బాలాకోట్‌లో జైషే మహ్మద్ ట్రైనింగ్ సెంటర్‌ దృశ్యాలు ఇదిగో..

ఇండియా న్యూస్18:03 PM February 26, 2019

బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని భారత వైమానిక దళం నేలమట్టం చేసింది. పక్కా ప్రణాళిక, పదునైన వ్యూహంతో పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చింది. పాక్‌లో ఉన్న జైషే మహ్మద్ ట్రైనింగ్ సెంటర్ దృశ్యాలను న్యూస్ 18 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. ఈ విజువల్స్ మీ కోసం..

webtech_news18

Top Stories