HOME » VIDEOS » National

Video: హెల్మెట్ పెట్టుకొని దాండియా ఆటలు.. ఎందుకో తెలుసా?

ఇండియా న్యూస్14:42 PM September 30, 2019

గుజరాత్‌లో గర్భా ఫెస్టివల్ ఘనంగా జరుగుతున్నాయి. సూరత్‌లో అమ్మాయిలు ఈ సందర్భంగా కాస్త వెరైటీగా దాండియా ఆఢారు. హెల్మెట్ పెట్టుకొని దాండియాలో పాల్గొన్నారు. హెల్మెంట్ ధరించి వాహనం నడపాలని అందరిలో అవగాహన పెంచేందుకు తాము ఈ విధంగా దాండియా ఆడామని తెలిపారు.

webtech_news18

Top Stories