HOME » VIDEOS » National

Video : రోడ్డుపై ఉమ్మివేసినందుకు గుంజీళ్లు తీయించిన అధికారులు

ఇండియా న్యూస్13:02 PM August 30, 2019

గుజరాత్‌ ప్రభుత్వం రోడ్డుపై ఉమ్మి వేయడాన్ని నేరంగా భావిస్తోంది. సూరత్ మున్సిపాల్టీ అధికారులు ఎవరైనా ఉమ్మి వేస్తే ఫైన్ వేస్తున్నారు. కొన్ని నెలల కిందట ఓ కుర్రాడు రోడ్డుపై ఉమ్మి వేసి... బైకుపై రయ్యిన దూసుకుపోయాడు.  ఎట్టకేలకు తాజాగా అతన్ని పట్టుకున్న అధికారులు ఫైన్ వేశారు. ఐతే అతను తన దగ్గర డబ్బు లేదన్నాడు. అందువల్ల తాను ఫైన్ చెల్లించలేనన్నాడు. అవునా.. ఐతే గుంజీళ్లు తియ్ అంటూ అధికారులు అతనితో గుంజీళ్లు తీయించారు. సారీ కూడా చెప్పించారు.

webtech_news18

Top Stories