HOME » VIDEOS » National

VIDEO: కేంద్రానికి షాక్... ఆలోక్ వర్మను తిరిగి నియమించాలన్న సుప్రీంకోర్టు

ఇండియా న్యూస్12:43 PM January 08, 2019

సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌వర్మను సెలవుపై కేంద్రం పంపడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆలోక్ వర్మను సెలవు పై పంపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరిగి ఆలోక్ వర్మను వెంటనే సీబీఐ డైరెక్టర్‌గా నియమించాలని ఆదేశించింది. ఆలోక్ వర్మపై కేంద్ర నిర్ణయాన్ని సెలెక్ట్ ప్యానెల్‌కు పంపాలన్న సుప్రీంకోర్టు... అప్పటివరకూ ఆయన విధానపరమైన నిర్ణయాలు ఏవీ తీసుకోరాదని స్పష్టం చేసింది.

Krishna Kumar N

Top Stories