హోమ్ » వీడియోలు » జాతీయం

చెన్నైలో ఓటు హక్కును వినియోగించుకున్న రజనీకాంత్..

జాతీయం17:57 PM April 18, 2019

Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. అందులో భాగంగా..ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

webtech_news18