హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అత్తి వరదరాజస్వామిని దర్శించుకున్న రజనీకాంత్ దంపతులు

జాతీయం09:55 AM August 14, 2019

Rajinikanth visits Athi Varadar Swamy : 40 ఏళ్లకు ఓసారి దర్శనమిచ్చే కాంచీపురం అత్తి వరదరాజస్వామి దర్శనం ఈ నెల 17న ముగియనుంది. మళ్లీ 2062లోనే స్వామి దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదరాజస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన సతీమణి లతా రజనీకాంత్‌తో కలిసి మంగళవారం అర్ధరాత్రి స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపి ఆలయ పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading