హోమ్ » వీడియోలు » జాతీయం

video : మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో రజనీకాంత్.. కర్ణాటకలో బేర్ గ్రిల్స్

జాతీయం12:15 PM January 28, 2020

డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం అయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం బేర్ గ్రిల్స్ కర్ణాటక వచ్చారు. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్నాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగనుంది. ఈ డాక్యుమెంటరీ షూటింగ్‌కు రజనీ అక్కడ రెండు రోజులుపాటు హాజరుకానున్నట్లు సమాచారం. బేర్ గ్రిల్స్, మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ... సాహసాలు చేస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అందులో భాగంగా ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. అందుకే ఈ షోకి మంచి ఆదరణతో పాటు అదిరిపోయే రేటింగ్ కూడా ఉంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading