HOME » VIDEOS » National

Video: అయోధ్య తీర్పుపై రివ్యూ... మనసు మార్చుకున్న సున్నీ వక్ఫ్ బోర్డు

ఇండియా న్యూస్08:07 AM November 27, 2019

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని భావించిన సున్నీ వక్ఫ్ బోర్డు... తాజాగా మరోసారి తన నిర్ణయం మార్చుకుంది. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఐదెకరాల భూమిని తీసుకుని అంశంపై ప్రభుత్వం స్పందించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.

webtech_news18

Top Stories