హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రోడ్డుపై అడ్డుగా వచ్చిన బైక్... ఆ తర్వాత...

జాతీయం14:06 PM February 06, 2020

చేతిలో వాహనం ఉంటే... జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యాలి. ఇష్టారాజ్యంగా తోలితే... ప్రాణాలకే ప్రమాదం. ఉత్తరాంచల్‌లో అదే జరిగింది ఓ బైకర్... అడ్డంగా డ్రైవ్ చేస్తూ రోడ్డుపైకి వచ్చేశాడు. ఆ టైంలో అటుగా ఓ సుమో వేగంగా వెళ్తూ... బైక్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో... బైక్ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18