వసంత పంచమి సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్న పట్నాయక్ పూరీ తీరంలో సరస్వతి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ నుంచి భారత్‌ను కాపాడాలని కోరుకున్నారు.