హోమ్ » వీడియోలు » జాతీయం

Video: బడికి దారేదీ... నదీ ప్రవాహంలో భయం భయంగా..

జాతీయం18:56 PM October 05, 2019

ఛత్తీస్‌గఢ్‌లో కుండపోత వానలకు నదులు ఉప్పొంగుతున్నాయి. బల్‌రాంపూర్‌లోని జారిగిమ్ గ్రామానికి చెందిన విద్యార్థులు స్కూల్‌కి వెళ్లాలంటే నదిని దాటే వెళ్లాలి. ప్రాణాలను ఫణంగా పెట్టి నది ప్రవాహలో భయం భయంగా స్కూల్‌కు వెళ్తున్నారు విద్యార్థులు. ప్రభుత్వం ఇప్పటికైనా వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

webtech_news18