హోమ్ » వీడియోలు » జాతీయం

Video: బెంగుళూరులో క్రిస్మస్ కేక్ ఫెస్టివల్

జాతీయం12:51 PM December 18, 2019

కర్ణాటకలో క్రిస్మస్ సందడి నెలకొంది. వేడుకలు వారం ముందే ప్రారంభమయ్యాయి. కర్నాటకలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ కేక్ ఆర్ట్ విద్యార్థులు క్రిస్మస్సందర్భంగా కేక్ షోను నిర్వహించారు. రకరకాల ఆకృతులతో తయారు చేసిన కేక్ ఫెస్ట్‌ను చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading