ప్రధాని మోదీకి ఓ స్కూల్ పిల్లలు చేసిన విజ్ఞప్తి ప్రజల మనసు దోచుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో స్కూల్ పిల్లలు వాగు దాటి స్కూల్కు వెళ్లాల్సి వస్తోంది. అయితే, వాగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆ రోజు స్కూల్ బంద్. దీంతో తమకు ఓ వంతెన కట్టించాలంటూ స్కూల్ పిల్లలు వాగులో నిలబడి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.