హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఢిల్లీలో మళ్లీ అల్లర్లు... ఏడుగురు మృతి

జాతీయం11:48 AM February 25, 2020

ఢిల్లీలో రెండు రోజున కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీ ఈశాన్య ప్రాంతాల్లో రెండురోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. మౌజ్ పూర్, జఫ్రాబాద్, భ్రహ్మపురి ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందారు. ఓ హెడ్ కానిస్టేబుల్ సహా ఇప్పటివరకు ఆరుగురు ఈ అల్లర్ల కారణంగా చనిపోయారు.

webtech_news18