సిమ్లా ప్రభుత్వం విదేశీ టూరిస్టుల ఆనందం కోసం పాతకాలపు బొగ్గు రైలును పట్టాలెక్కించింది. ఎప్పుడో 117 ఏళ్లనాటి రైలు ఇప్పటికీ చక్కగా పనిచేస్తూ... చుక్ చుక్ మంటూ ముందుకుసాగింది. హిమాలయా పర్వతాల్లో ఆ రైల్లో వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు టూరిస్టులు.