HOME » VIDEOS » National

Video: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్-ముగ్గురు టెర్రరిస్టులు హతం

ఇండియా న్యూస్13:36 PM December 09, 2018

జమ్ముకశ్మీర్‌లో ఎన్ ‌కౌంటర్ జరిగింది. శ్రీనగర్-బందీపురా రోడ్డు ముజ్‌గండ్ ప్రాంతంలో భారత సైనికులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.

webtech_news18

Top Stories