Sri Rama Navami 2019 | శ్రీరామనవమి వేడుకలకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే చాలా చోట్ల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పూరీ జగన్నాథుడి ఆలయంలో భక్తులు రామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భజనలు చేస్తూ ఆనందంగా గడిపారు.