హోమ్ » వీడియోలు » జాతీయం

Video: హైవేపై బీభత్సం.. మసీదులోకి దూసుకొచ్చిన కారు

జాతీయం22:29 PM October 22, 2019

మంగళూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. హైవేపై అతివేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మసీదులోకి దూసుకెళ్లింది. మసీదు అద్దాలను బద్దలుకొట్టి మసీదులో లోపలికి వచ్చింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading