హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఉజ్జయినీ జ్యోతిర్గింగానికి మహా అభిషేకం...

జాతీయం11:11 AM February 21, 2020

మహా శివరాత్రి సందర్భంగా... మధ్యప్రదేశ్... ఉజ్జయినీ పుణ్యక్షేత్రంలో... మహాకాళేశ్వర్ జ్యోతిర్గింగానికి మహా అభిషేకం నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి కావడంతో... దీన్ని అత్యంత శక్తిమంతమైన లింగంగా భక్తులు కొలుస్తారు.

webtech_news18