హోమ్ » వీడియోలు » జాతీయం

Video : త్రివర్ణాకృతిలో సోమనాథ స్వామి...

జాతీయం10:03 AM January 27, 2020

గుజరాత్... సోమనాథ్ ఆలయంలో... సోమనాథ స్వామి సరికొత్తగా కనిపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా... ఆలయ పూజారులు సోమనాథ స్వామిని... త్రివర్ణ పతాకం రంగుల్లో అలంకరించారు. భక్తులు కూడా... దేశభక్తీ, దైవభక్తీ రెండింటినీ మిక్స్ చేస్తూ... స్వామిని కొలుచుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading