హోమ్ » వీడియోలు » జాతీయం

గడ్డ కట్టే చలిలో వణుకుతూ.. దేశ సేవలో సైనికులు..

జాతీయం14:23 PM January 07, 2020

జమ్మూకశ్మీర్ అంటేనే బీభత్సమైన చలి. అదీ.. చలికాలం అయితే ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. ఇలాంటి సమయంలో అక్కడ పనిచేయాలంటే ఎముకలు కొరికినట్లుగా ఉంటుంది. చేతులు, కాళ్లు బిగుసుకుపోతాయి. ఇవేవీ లెక్క చేయకుండా దేశ సేవలో నిమగ్నమయ్యారు మన సైనికులు. పూంచ్ సెక్టార్‌లో మంచు కురుస్తుండగా కాపలా కాస్తున్న సైనికులను ఈ వీడియోలో చూడొచ్చు.

webtech_news18