HOME » VIDEOS » National

Video: ట్రాన్స్‌జెండర్లను నిషేధించిన సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్

ఇండియా న్యూస్11:08 AM September 27, 2019

సూరత్‌లోని టెక్స్‌టైల్స్ మార్కెట్, సొసైటీలు ట్రాన్స్‌జెండర్లను నిషేధించాయి. ఓ వ్యక్తి తన ఇంటికి వచ్చిన ట్రాన్స్‌జెండర్‌తో గొడవపడ్డాడు. ఆ గొడవ పెద్దదై, ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి మరణించాడు. దీంతో ఆగ్రహించిన టెక్స్‌టైల్స్ మార్కెట్ సభ్యులు తమ షాపుల పరిసరాల్లోకి ట్రాన్స్‌జెండర్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తాము ఎలా బతికేదని, జీవనం ఎలా వెళ్లదీయాలని ట్రాన్స్‌జెండర్లు వాపోతున్నారు.

webtech_news18

Top Stories