హోమ్ » వీడియోలు » జాతీయం

తొలకరి జల్లులతో పరవశంలోకి పాములు... రోడ్డు పైన కోలాటం... వైరల్‌గా మారిన వీడియో

జాతీయం11:32 AM July 09, 2019

తొలకరి జల్లులు మొదలవ్వడంతో రాజస్థాన్‌లోని బాన్స్‌వాడా నగరంలో  రోడ్డుపైనే మూడు పాములు పరవశంలో తేలిపోతున్నాయి. ఈ మూడు పాములు ఒకదానికొకటి కలిసి రోడ్డుపై రోమాన్స్ చేస్తున్నాయి. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేయడంతో పాటు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18