హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పాము.. ముంగీస ఎదురుపడితే ఎట్టుంటాదో తెలుసా...

జాతీయం17:00 PM November 04, 2019

పాము.. ముంగీస శత్రుత్వం అందరికీ తెలిసిందే. అవి రెండు ఎదురయ్యాయి అంటే యుద్ధం కారుతుంది. ఎవరో ఒకరు హతమయ్యా వరకు ఆ యుద్ధం ఆగదు. ఐతే అలంటి ఒక సంఘటన ఔరంగాబాద్ హర్సుల్ గ్రామం దగ్గర జరిగింది. అరగంట ఉత్కంఠభరితమైన యుద్ధం తరువాత.. ముంగిస పాముని హతమార్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading