హోమ్ » వీడియోలు » జాతీయం

Video : స్కూల్లోకి పాము... మాస్టర్ ఏం చేశారంటే...

జాతీయం12:23 PM August 03, 2019

హర్యానాలోని ఓ స్కూల్ తరగతి గదిలోకి పాము ఎంటరైంది. దాన్ని చూడగానే విద్యార్థులు... టెన్షన్ పడ్డారు. అక్కడి నుంచీ బయటకు పరుగులు పెట్టారు. ఐతే... ఆ గదిలో మాస్టర్ మాత్రం భయపడలేదు. ఆ పాము జాగ్రత్తగా పట్టుకొని బయటకు తీసుకెళ్లారు. అది విషపూరితమైనది కాదనీ, ఏమీ చెయ్యదని మాస్టర్ చెబుతున్నా... పిల్లలకు మాత్రం భయం పోలేదు. చివరకు ఆ పామును... దగ్గర్లోని పొలాల్లో వదిలేశారు.

Krishna Kumar N