హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఆ ట్రక్కుకు దేశంలోనే అత్యంత భారీ ఫైన్..

జాతీయం15:15 PM September 14, 2019

నాగాలాండ్‌కి చెందిన ట్రక్కు(NL-0807079)కి ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ఏకంగా రూ.6,53,100 జరిమానా విధించారు. మొత్తం ఏడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆ ట్రక్కుకు ఇంత భారీ జరిమానా విధించారు.ట్రాఫిక్ చలానాల్లో దేశంలో ఇప్పటిదాకా ఇదే ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading