హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఎటాక్.. ఆరుగురికి గాయాలు

జాతీయం14:40 PM November 14, 2018

ఛత్తీస్‌గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దాడి చేశారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి సుమారు రెండు నుంచి మూడు అడుగుల లోతు భారీ గొయ్యి పడింది. క్షతగాత్రులను వెంటనే మహదేవఘాట్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

webtech_news18